ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి రాయిని బ్రహ్మోత్సవాలు

Beechupalli Rayini Brahmotsavam started grandly కురవాలి మండలం బీచ్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పంచామృత అభిషేకం, వాస్తు పూజ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు

యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వటపత్ర శయనుడై మాడవీధిలో ఊరేగారు. రాత్రివేళ హంస వాహనంపై శ్రీలక్ష్మీనారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. పలు అవతారాల ప్రాధాన్యం గురించి ఆలయ ప్రధాన పూజారి వివరించారు. ఉత్సవ కైంకర్యాలలో ఆలయ ఈవో, ధర్మకర్త, దేవస్థాన…

యాదాద్రి బ్రహ్మోత్సవాలు

తొలి రోజు పూజలో పాల్గొననున్న సీఎం, మంత్రులు.. 11 రోజుల పాటు వేడుకలు.. యాదాద్రి భువనగిరి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.…

యాదగిరి గుట్ట శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రిక

మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,యాదగిరి గుట్ట ఆలయ ఈవో రామకృష్ణ.. శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవస్థానం యాదగిరి గుట్ట శ్రీ…

ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11…

మార్చి 1 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సత్రాల నిర్వాహకులు, భక్తులు సహాకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు దిగిన చోట…

ఈ ఏడాది స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు – టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల తిరుమల ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు…

గొల్లపూడి లో ఘనంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు

గొల్లపూడి లో ఘనంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరావు అన్న సమారాధనలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రోడ్డు మండలం గొల్లపూడిలో…

బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన నడిగడ్డలో వెలసిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఏట మే నెలలో వైభవంగా జరుగుతాయి పుణ్యక్షేత్రం 44 నంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో దక్షిణ వాహిని అయిన కృష్ణా నది ఒడ్డున ఉండటంతో…

సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు

Samata Kumbh Brahmotsavam సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు…

You cannot copy content of this page