యాదగిరి గుట్ట శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రిక

Spread the love

మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,యాదగిరి గుట్ట ఆలయ ఈవో రామకృష్ణ..

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవస్థానం యాదగిరి గుట్ట శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రిక ను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,ఆలయ అధికారులు , ఆలయ అర్చకులు….

Related Posts

You cannot copy content of this page