బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ఆపదలో పేద బ్రాహ్మణరాలు అనే వార్తను సోషల్ మీడియాలో చూసిన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జ్యోతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించి 10వేల రూపాయలను ఆమె కుమారుడు వంశీ కృష్ణమాచార్యులకు జిల్లా కేంద్రంలో అందించారు. దేవునికి సేవ చేసే పేద బ్రాహ్మణునికి, మానవ సేవ చేసే నారాయణుడు డాక్టర్ సునీల్ కుమార్ ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని బంధువులు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్
Related Posts
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాదితుల నుండి ఫిర్యాదులు
SAKSHITHA NEWS జోగుళాంబ గద్వాల్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాదితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా…
వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి
SAKSHITHA NEWS వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త…