SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద వారి పుట్టినరోజు సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు MLA ని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో MLC శంభిపూర్ రాజు మరియు BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు….


SAKSHITHA NEWS