SAKSHITHA NEWS

జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కను నాటిన ప్రజా నాయకులు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

కుత్బుల్లాపూర్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వారి జన్మదినోత్సవం సంధర్బంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ని ఈ మంచి కార్యక్రమం ప్రాంభించి నందుకు అభినందనలు…“పర్యావరణ హితమైన గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యులం కావడం సంతోషంగా ఉంది” అన్నారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , స్థానిక నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS