నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు..

వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు

పటాన్‌చెరు : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 23న ఎమ్మెల్యే లాస్యనందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్‌ ఆకాశ్‌ నిద్రమత్తులో…

శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు..

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు…! రిమాండ్‍పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు… ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి… 14 రోజులపాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి… శరత్‍ను విజయవాడ సబ్ జైలుకు తరలించిన…

పోలీసులు _నక్సల్స్ మద్య ఎదురు కాల్పులు

బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లోఒక నక్సలైట్ మృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ధృవీకరించిన సుక్మా జిల్లా…

బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్‌ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు చేపట్టి.. దుకాణంలో 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్…

పోలీసులు, విద్యార్థుల సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన

డ్రగ్స్‌పై పోరాడడంలో యువత చురుగ్గా పాల్గొనాలి: సందీప్ శాండిల్య ఐపీఎస్.,”మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో, హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024…

ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులను పోలీసులు అక్రమంగా కేసు

ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులను పోలీసులు అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని ఖండించండి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి కెచేల రంగారెడ్డి విజ్ఞప్తి ఖమ్మం పట్టణానికి చెందిన సిపిఎంఎల్ ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్ , బి.పుల్లయ్య,…

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం…

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం పై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నన్ను, కాంగ్రెస్ పార్టీ ని చూసి వైసీపీ ప్రభుత్వం బయపడుతోంది అంటూ జగన్ సర్కార్ పై మండిపడ్డ షర్మిల. ఇదేమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డరా? అంటూ ప్రభుత్వం…

పాతబస్తీలో నకిలీ స్వామీజీ అరెస్ట్. మంజునాథ్‌ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు.

జ్యోతిష్యం పేరుతో మహిళలను లోబర్చుకుంటున్న బాబా.. ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు.. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోసం చేస్తున్న ఫేక్‌ బాబా. జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు చేస్తూ మోసాలు.

గోదావరిఖనిలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెద్దపెల్లి జిల్లా:రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నిల్వ, సరఫరా పై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం సిపి రెమా సీపీ రాజేశ్వరి పేర్కోన్నారు. సిపి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వాడే ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్‌…

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డివాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుసహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

నిజామాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి…

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

సహకరించిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామం నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో సంగాల పార్క్ దగ్గర తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎమ్మెల్యే తనయుడి వాహనాన్ని…

నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్

జిల్లాలో నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై సింగం వేట మొదలెట్టింది.. నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. కడపజిల్లా… ఎర్రగుంటలో ఆదివారం అర్ధరాత్రి వినాయకుడి నిమజ్జనం వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో 4 పోలీసులను సస్పెండ్ చేసి, ముగ్గురికి…

అంగన్వాడీ టీచర్స్ ను దురుసుగా మాట్లాడిన పోలీసులు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాజీవ్ గృహకల్ప సమీపంలో అంగన్వాడీ టీచర్స్ ను దురుసుగా మాట్లాడిన పోలీసులు

అంగన్వాడీ టీచర్స్ ను దురుసుగా మాట్లాడిన పోలీసులు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని హరీష్ రావు మీటింగ్ లో అంగన్వాడీ టీచర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు

బీచ్లో చంద్రబాబు శాండ్ ఆర్ట్ వేసిన 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

బీచ్లో చంద్రబాబు శాండ్ ఆర్ట్ వేసిన 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాపట్ల బీచ్లో చంద్రబాబు శాండ్ ఆర్ట్ వేసిన 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ బాపట్లలో బీచ్‌లో శాండ్…

డాక్టర్ నూకసాని బాలాజీ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు

తేదీ.16.09.2023ప్రకాశం జిల్లా తెదేపా అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు… ఒంగోలు పట్టణంలో ఈ రోజు సాయంకాలం జరిగే కొవ్వత్తుల ర్యాలి మరియు సమావేశాల్లో పాల్గొనటానికి వీలు లేదని 1టౌన్ పి.ఎస్. నుండి పోలీసులు నోటిసులు ఇచ్చారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తనిఖీ లలో పట్టుకున్న పోలీసులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో PVSR గోడౌన్ వద్ద వాహనాల తనిఖీలో రేషన్ బియ్యం ఉన్న లారీని సీజ్ చేసి అందులోని 16 టన్నుల రేషన్…

మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు నగరం మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

టీడీపీ ముఖ్య నాయకులని,కార్యకర్తలను చుట్టూ ముట్టి అడ్డుకున్న పోలీసులు బలగాలు…

కర్నూలు జిల్లాటీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట బంద్ పిలుపు మేరకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఇన్చార్జ్ చరిత రెడ్డి ఆధ్వర్యం లో మాధవి…

మాజీమంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్: మోహరించిన పోలీసులు

A.P:మాజీమంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్: మోహరించిన పోలీసులు అనంతపురంమాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసు నిర్బంధాన్ని దాటుకొని మరీ సునీత బయటికి…

గంగుల క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి: మోహరించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక…

నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపి సారంగపాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న…

కల్వకుర్తిపోలీసుల చాకచత్యంతో అక్రమ ఇసుక 5ట్రాక్టర్లను. ఒక జెసిబి ని పట్టుకున్న కల్వకుర్తి పోలీసులు

తోటపల్లి వాగు నుండి అక్రమ ఇసుక రవాణా ఇసుకతో నిండిన 5 ట్రాక్టర్లు వాగులో ఉన్నాయని సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్ళిన కల్వకుర్తి పోలీసులకు 5 అక్రమఇసుకతో నిండిన ట్రాక్టర్ లు.ఒక జెసిబి ని పట్టుకొని కల్వకుర్తి పోలీస్ స్టేషన్…

సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు.

సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం 3.00 గం. సమయంలో కంభం మండలానికి చెందిన హమీద్ అనే వ్యక్తి తన అన్న జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నాడని తమకు ఫోన్ చేశాడని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE