ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Spread the love

సహకరించిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి

గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామం నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో సంగాల పార్క్ దగ్గర తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎమ్మెల్యే తనయుడి వాహనాన్ని సైతం పోలీసులు తనిఖీ చేయడానికి రాగ వాహనాన్ని తనిఖీ చేయించారు.

Whatsapp Image 2023 10 14 At 12.49.31 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page