మాజీమంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్: మోహరించిన పోలీసులు

Spread the love

A.P:మాజీమంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్: మోహరించిన పోలీసులు

అనంతపురంమాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

పోలీసు నిర్బంధాన్ని దాటుకొని మరీ సునీత బయటికి వచ్చారు. టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ నిర్వహించారు.

పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ పరిటాల సునీత ముందుకు దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు….

Related Posts

You cannot copy content of this page