కోవూరు నియోజకవర్గంలో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ

Spread the love

సాక్షిత : సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం, దామర మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామం నాయకులు సాధారణ ఆహ్వానం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను మీ దగ్గరికి రాలేకపోతున్నాను టైం లేక, కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేయడం జరిగింది షర్మిళమ్మ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన అంశాలు రాజన్న జలధార ప్రతి ఒక్కరికి నీటి కొరత లేకుండా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు, జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు రైతులకు దీర్ఘకాలి సమస్యలు పరిష్కారం, కోవుర్ బజార్ సెంటర్ దారిలో విస్తరణమైన మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ముత్యకారులకు 25 లక్షల వరకు భీమా, రైతులకు గిట్టుబాటు ధర నిరుద్యోగులకు ఉద్యోగ సౌకర్యాలు, ఇలా ఎన్నో మీలో ఒకటిగా చేయాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి అస్తం మీద మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను షర్మిలమ్మను సీఎం చేసుకుందాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసుకుందాం మీరు వేసే ఓటు చాలా అమూల్యమైనది రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తుంది ఆలోచించండి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది..

Related Posts

You cannot copy content of this page