ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి.

Spread the love

Special attention of MLA to solve public problems…

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి…

…………..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page