గణేష్ మండపాలను సందర్శించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA visited Ganesh Mandap and participated in special pujas...

గణేష్ మండపాలను సందర్శించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్, బాచుపల్లిలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర్శించి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page