124 డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో ఉన్న రామకృష్ణ యూ.పి స్కూల్ లో కొన్ని సమస్యలు
124 డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో ఉన్న రామకృష్ణ యూ.పి స్కూల్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని బస్తీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ యూ.పి స్కూల్ ను సందర్శించి ప్రిన్సిపాల్ పి.విద్య తో మాట్లాడడం…