SAKSHITHA NEWS

నకిరేకల్ ఎమ్మెల్యే స్వగృహమున నకిరేకల్ మరియు తదితర ప్రాంతాల ధూప దీప నైవేద్య అర్చకులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం ఇంటికి వచ్చిన అర్చకులకు నూతన వస్త్రాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు తమ కుమారుడైన విపుల్ కుమార్ చేతుల మీదుగా బహుకరించారు..