అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు చేయూతనిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

Spread the love

అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు చేయూతనిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ పట్టణానికి సంభందించిన ఇరవై ఒకటి మంది లబ్ధిదారులకు మంజూరైన Rs.11,37,800/- (రూపాయలు పదకొండులక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు) విలువ గల 21 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను అందజేశారు.

★ పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో సీఎం సహాయనిధి (CMRF) ఎంతగానో చేయూతనందిస్తుందన్నారు.

★ CMRF కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గ ప్రజలందరికీ సకాలంలో చెక్కులు అందేలా చూస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page