పింఛన్ లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులు హమాలీ బస్తిలో ఇంటింటికి

Spread the love

New pension cards for pension beneficiaries door to door in Hamali Basti

పింఛన్ లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులు హమాలీ బస్తిలో ఇంటింటికి తిరిగి 127 కార్డులు ఇవ్వడం జరిగింది


సాక్షిత : ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు నా వంతు బాధ్యతగా పింఛన్ కార్డులు తీసుకొని స్వయంగా నేనే వెళ్లి చాలామందికి కార్డులు ఇవ్వడం జరిగింది వాళ్లు మాటల్లో చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు ముఖంలో సంతోషం వెలకట్టలేనిది ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ కి మరియు నా డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు

వికలాంగులు మరియు ముసలి వాళ్లు ఎవరైనా ఆఫీసుకు వచ్చి తీసుకుని వాళ్ళు ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి మేమే స్వయంగా వచ్చి మీకు కార్డు అందజేస్తాము.

Related Posts

You cannot copy content of this page