రూ.1.48 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

రూ.1.48 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వొక్షిత్ హిల్ వ్యూ కాలనీలో రూ.64 లక్షలు, షిర్డీ హిల్స్ కాలనీలో రూ.84 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీల అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page