మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారు: కడియం.

Spread the love

తెలంగాణలో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలలు లేదా ఏడాదిలో కేసీఆర్ మరలా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. పూర్తి ఆధిక్యంతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి…

Whatsapp Image 2023 12 04 At 2.13.44 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page