భారత పార్లమెంట్ నూతన భవనానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు

Spread the love

India‘s new Parliament building is named after Bharat Ratna Dr. Babasaheb Ambedkar

సాక్షిత : భారత పార్లమెంట్ నూతన భవనానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసిన సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మరియు KTR చిత్రపటాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం చేసిన వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, యువనాయకులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page