ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్

Spread the love


Door to Door BRS New Pension Cards Launched by Govt

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ డివిజన్ లోని వి రామారావు నగర్ లో ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్ ను అర్హులైన పాత పెన్షన్ దారులకు వికలాంగుల,వృద్ధాప్య మరియు వితంతు పెన్షనర్స్ కి పంచటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్.సత్యం బస్తి అధ్యక్షుడు పి.ఆర్ శివ శంకర్,సాంబ, రఘుపతి,రాజు చారి,శివయ్య,సుభాష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page