ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్

Spread the love


Door to Door BRS New Pension Cards Launched by Govt

సాక్షిత: 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ డివిజన్ లోని పండిత్ నెహ్రు నగర్ .. ఆర్ కె సొసైటీ .. శివాజీ నగర్ లో ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్ ను అర్హులైన పాత పెన్షన్ దారులకు వికలాంగుల,వృద్ధాప్య మరియు వితంతు పెన్షనర్స్ కి పంచటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పండిత్ నెహ్రు నగర్ ప్రెసిడెంట్ చాంద్ సాబ్, ఎండీ అక్బర్, ఎండీ అబ్దుల్ హమీద్, సైలాని, ఆర్ కె సొసైటీ ప్రెసిడెంట్ సుభాన్,జనరల్ సెక్రటరీ నర్సింహ,సలీమ్,డివిజన్ ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ ,బాలయ్య,సత్యనారాయణ,తులసి,గీత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page