వెల్లువిరిసిన అభిమానం జనసముద్రంగా మారిన బొల్లారమ్ నీలం మధు ముదిరాజ్ కి

Spread the love

వెల్లువిరిసిన అభిమానం జనసముద్రంగా మారిన బొల్లారమ్ నీలం మధు ముదిరాజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికిన స్థానిక యువత,ప్రజలు వారందరి నడుమ సాగిన రోడ్డు షో


సాక్షిత : పటాన్చెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ రోడ్డుషో నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ కి చెందిన చిన్న వారి బృందంతో నీలం మధు సమక్షంలో చేరుతున్న సందర్బంగా భారీ ఎత్తున్న స్వాగతం పలికారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ బొల్లారమ్ మున్సిపాలిటీలో చాలా సమస్యలు అలానే ఉన్నాయ్ ప్రతి ఒక్క సమస్య గెలిచిన వెంటనే పరిష్కరించి సుందరంగా తీర్చిదిద్దుతా అని అలాగే నీలం మధు అన్న పది భరోసాలతో అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని పటాన్చెరు నియోజకవర్గంని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే అని ప్రజలంతా గెలిచినట్టు అని తెలిపారు. మన పటాన్చెరు అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ
నవంబర్ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 5 ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఎస్పీ నాయకులు,నీలం మధు అభిమానులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 27 At 1.25.08 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page