నేడు విద్యుత్ అంతరాయం రాజమహేంద్రవరం

నేడు విద్యుత్ అంతరాయంరాజమహేంద్రవరం, సాక్షిత :బుధవారం ఉదయం: 07.00 నుండి మధ్యాహ్నం 11: 00 వరకు 11 కేవీ లైన్ పనుల నిమిత్తంకోరుకొండ రోడ్డు ఏరియా, విద్యానగర్ పి.& టీ కాలనీ , సుభాష్ నగర్, మార్కెట్ యార్డ్ , విద్యుత్…

దేశం డిజిటల్ రంగం కారణం మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ : ప్రభుత్వ విప్ అడ్లూరి

దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే దానికి కారణం మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ : ప్రభుత్వ విప్ అడ్లూరి ఆగష్టు 20 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి…

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశం uttam సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటి…

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు…

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిఅల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని కమిషనర్ కి విజ్ఞప్తి తిరుపతి నగరం appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్టించాలని కోరుతూ తిరుపతి…

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక…

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ tirupati తిరుపతి నగరం tirupati తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలమునకు 13-7-24 నుండి ధరఖాస్తు చేసుకోవచ్చునని తిరుపతి…

kaushik మలాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌశిక్

kaushik మలాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌశిక్ kaushik కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 1 ) kaushik కల్యాణ లక్ష్మి చెక్కల పంపిణి విషయమై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పంతాన్ని…

chandra ఘనంగా డాక్టర్స్ డేబీదన్ చంద్ర రాయ్ జయంతి వర్ధంతి

chandra ఘనంగా డాక్టర్స్ డేబీదన్ చంద్ర రాయ్ జయంతి వర్ధంతి chandra వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే నిర్వహించడం జరిగింది. chandra ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూడాక్టర్ అంటే దేవుడు…

niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి

niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి niranjan సాక్షిత వనపర్తి జులై 1ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలువురు వైద్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రజా వైద్యశాల…

sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ

sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ sujana విజయవాడ:- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు సోమవారం విజయవాడ పశ్చిమ నియోజక వర్గఎమ్మెల్యే సుజనా చౌదరి 50 వ డివిజన్ లో ఫించన్ పంపిణీ…

pothina జగన్ తెచ్చిన పథకాన్ని కూటమి అమలు చేస్తున్నది

pothina విజయవాడ pothina పోతినా మహేష్, వైఎస్ఆర్సీపీ నేత pothina పెంచన్ పంపిణీ లో దేశంమొత్తంగా ఉదయం 6గంటకి ఇచ్చే సంప్రదాయం జగన్ తీసుకొని వొచ్చారు.. నేడు పింఛను పంపిణీ చేసిన ఉద్యోగులు జగన్ తీసుకొచ్చిన వారే.. జగన్ తెచ్చిన పథకాన్ని…

నా ఇంటికీ కట్టిన జెండానే కదిలించలేక పోయాయి

ఎన్నికల తాయిలాలు..!!నా ఇంటికీ కట్టిన జెండానే కదిలించలేక పోయాయి..!! ప్రజా ప్రతినిధులు హామీలతో నా ఇంటికీ ఓచ్చినాకదిలించలేని జనసేన తీవ్రవాది నేను..!! ఆశలను దాటి ఆశయాల కోసం నిలబడేవ్యక్తిత్వం నాదీ..!! ఉగిసలాడే ఊపిరి కాదు..!! బలంగా నిలబడే నాయకుడీ ఆవేశంలో తయారైన…

శ్రీవనమా నరేంద్ర మా ఇంటికి రావడం ;దార్ల మహేష్

భారతీయజనతాపార్టీ నాయకులు,, గుంటూరు జిల్లా అధ్యక్షుడు,, గౌ!! పెద్దలు శ్రీవనమా నరేంద్ర గారు మా ఇంటికి రావడం.. నాతో కలిసి నా మిత్రులు నరేంద్ర గారికి స్వాగతం పలకడం జరిగింది… అన్నా గారితో కలిసి మేము మాట్లాడుకున్నభవిష్యత్ రాజకీయాలు నిజంగా చాలా…

GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ

Prices have come down after GST: PM Modi GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ GST అమల్లోకి వచ్చిన తర్వాత గృహావసర వస్తువులు చౌకగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. GST వల్ల పేదలు, సామాన్యుల పొదుపులో…

మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపం

Near Manchiryala District Boyapally Board మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపంలో ఆటో బర్రె డీ కావడంతో ప్రమాద సంభవించింది అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన చర్యలు శూన్యం…

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

CM Revanth met with Rajnath Singh రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ…

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Massive transfers of IAS in Telangana తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపడుతున్నారు.…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Laying of foundation for underground drainage works అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ, కొర్రెముల,గ్రామంలో 15th ఫైనాన్స్ కమిషన్ మండల పరిషత్ నిధులు చౌదరిగూడ గ్రామంలో 2 లక్షలు,కొర్రెముల గ్రామంలో 1,52000…

26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

Election of Lok Sabha Speaker on 26 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక లోక్‌సభ స్పీకర్‌ను జూన్ 26న ఎన్నుకోనున్నారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తేదీ మాత్రం ప్రకటించలేదు. 2019 నుండి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత

“ప్రజా సమస్యల పరిష్కార వేదిక

“A forum for resolving public issues బాపట్ల జిల్లా.. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్… ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ… తమ…

బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్

We will fight as a strong opposition: Rahul బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్ బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్పార్లమెంటులో బలమైన ప్రతిపక్షంగా పోరాడుతామని, జవాబుదారీతనం లేని BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…

సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ

Disbursement of Pensions to Secretariat Employees సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ అమరావతీ: క్యాబినెట్ సమావేశం అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రూ.3వేల నుంచి రూ. 4వేలకు పెన్షన్లు పెంచి ఇస్తామని మంత్రి కొలుసు…

వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

Name change of YSR Health University వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్యూనివర్సిటీగా మార్పు..2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతితెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంఅధికారంలోకి రావడంతో.. గతంలో…

తన మొదటి సినిమా… అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి

His first film… there is a girl – here is a boy తన మొదటి సినిమా… అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డతో… ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు..

Today is 100 days since Kavitha went to jail. కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు..బెయిల్ సంగతేంటి!ఢిల్లీ లిక్కర్ స్కామ్క సంబంధించిమనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవిత అరెస్టయి నేటితో వందరోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసంప్రయత్నించినా అది ఫలించడం లేదు.…

అందరికీ నమస్కారం.

Hello everyone పల్నాడు ప్రజల ఆశీస్సులతో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి, పల్నాడు అభివృద్ధి పగ్గాలు చేపట్టారు. ఎంపీ గతం మాదిరిగానే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు, సమస్యల పరిష్కారానికి తోడుగా నిలుస్తారు. ఎటువంటి రికామండేషన్ లు,…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,,,,

The problems of journalists should be solved. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,,,,,,,,,,,,,,,,,,,,,,,,సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన టీఎస్ జెఏ నాయకులుమా డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాముఅసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,సాక్షిత : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో TGPSC ముట్టడి !

TGPSC siege under the auspices of the student and unemployment federation! విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో TGPSC ముట్టడి ! ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ నిరుద్యోగులను గాలికి వదిలేసిన…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE