పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక…

దయాహృదయులకు నమస్కారం..

దయాహృదయులకు నమస్కారం.. ములుగు నియోజకవర్గంలో రాకసి వాన ఎంతటి విధ్వంసం సృష్టించిందో మీకు తెలిసిందే. వరద విలయానికి వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారు తిరిగి కోలుకోవాలంటే మీలాంటివారి సహకారం ఎంతో అవసరం. మీరు చేసే చిన్న సాయమైనా…

You cannot copy content of this page