Whatsapp Image 2023 11 03 At 4.51.47 Pm

మంగపేట మండలం రాజుపేట లో rmp డాక్టర్స్ ఆత్మీయ సమ్మేళనం

మంగపేట మండలం రాజుపేట లో rmp డాక్టర్స్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి *బడే నాగజ్యోతి బడే నాగజ్యోతి మాట్లాడుతూ గ్రామాలలో rmp ల సేవ మరువలేనిది ఎవరికీ ఏమైనా అయింది అంటే ఫస్ట్ చూసేది rmp నే…

ప్రాణం పోయడం డాక్టర్స్ అదృష్టం అని తెలిపారు

వికారాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మెదక్ ఆనంద్ గారు మాట్లాడుతూ ప్రాణం పోయడం డాక్టర్స్ అదృష్టం అని తెలిపారు

You cannot copy content of this page