చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయం లో అయ్యప్ప స్వాములకు అన్నదానం

Spread the love


Annadanam for Lord Ayyappa in Chaudamma Gutta Hanuman Temple

చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయం లో అయ్యప్ప స్వాములకు అన్నదానం


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


గత ఎనిమిది సంవత్సరాలుగా చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు అయప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ఈ రోజు 7 వ రోజు అన్న దాన కార్యక్రమాన్ని షాద్ నగర్ పౌల్ట్రీ పారిశ్రామిక వేత్త నువ్వుల వెంకటేశ్వర రావు రమాదేవి దంపతులు వారి కుమారుడు జయదేవ్ పేరుమీద ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్పలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో పాతూరి సత్యనారాయణ, గుదే వసంత రావు, మలినేని శ్రీను, పాతూరి రఘు, మలినేని సాంబశివ రావు, నువ్వుల రమేష్,మక్కపాటి సతీష్, సురేష్, శ్రీను అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పులిమామిడి శ్రీశైలం గౌడ్, పినపాక ప్రభాకర్, గురు స్వామి బాబు, బాల్ రెడ్డి, అశోక్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page