అల్ మేవా జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.

Spread the love

Al Mewa district calendar was unveiled by Minister Puvwada.

అల్ మేవా జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆల్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా క్యాలెండర్ ను వి డి ఓస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల భాగస్వామ్యంతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో అల్ మేవా జిల్లా జనరల్ సెక్రటరీ షైక్ మదర్ సాహెబ్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జమీరుద్దీన్, అధ్యక్షులు షైక్ నయీమ్, అడ్వైసర్ ఎండి సలీం, కోశాధికారి చాంద్ పాషా, అడిషనల్ జనరల్ సెక్రటరీ షైక్ ఖాదర్ బాబా,

ఒమెన్ సెక్రటరీ ఎం డి ఫర్జానా, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ సాదిక్ అలీ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ షైక్ మొయినుద్దీన్, ఐ టి సెక్రెటరీ ఎం డి ఖలీల్, ఎం డి జాకీర్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ సయ్యద్ అలీ, షైక్ మదర్, షైక్ యాకుబ్, షైక్ ఖలీలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page