సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి మొదలు 9 డివిజన్లో పలు సిసి రోడ్డులు నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించామని.. ఎక్కడికక్కడ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నామని రోడ్లు, మంచినీటి పైప్లైన్లు, పార్కులు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కొరకు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని.. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్న ఎడల తమను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు ..అతి త్వరలోనే పనులు పూర్తవుతాయని దాదాపు 98 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు… ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతామని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో .. ఈ ఈ గోవర్ధన్ ఏ ఈ .అరవింద్…de బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన
Related Posts
వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు
SAKSHITHA NEWS వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 96 బ్యాచ్ కు చెందిన 19మంది కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వరంగల్ సీపీని కలుసుకొని…
రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
SAKSHITHA NEWS రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు TG :-మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో గత 24 గంటల్లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం బాలానగర్ మండలం…