50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు

Spread the love




50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…!

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు సీతయ్య నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 50 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బస్తి ప్రెసిడెంట్ రజాక్ ,శివ,sc సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్,శివ, యోగిరాజ్ ,బాలరాజ్ ,మొయిజ్ , వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page