శ్రీ శనైశ్చర స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు

Spread the love

Visited Sri Sanaishchara Swami and offered special pooja

వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” అమావాస్య కలిసి రావడంతో… మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామంలో కొలువుదీరిన శ్రీ శనైశ్చర స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page