నిత్యం ప్రజలకు అందుబాటులో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద …

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా మరి కొందరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫోన్ ద్వారా నియోజకవర్గంలో ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page