పేదలకు సేవలు అందించడమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం

Spread the love

The main purpose of the Lions Club is to serve the poor

పేదలకు సేవలు అందించడమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం

సాక్షిత నంద్యాల జిల్లా

లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు_ మెళ్విన్ జోన్స్ జన్మదినం శుభ సందర్భంగా (తేదీ 13.01.2023) నాడు డోన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. డోన్ యశోద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యశోద మేడం ఆర్థిక సహకారంతో డోన్ గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లో పేషంట్స్ కి ఉపయోగపడే ఓపెన్ స్లిప్పులను సుమారుగా 4,000 ఓపీ స్లిప్పులను ప్రభుత్వ ఆస్పత్రి సూపండెంట్ డాక్టర్ అనీఫ్ కి అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డోన్ ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ అనీఫ్ మరియు డాక్టర్ శిల్ప డాక్టర్ సునీత డాక్టర్ శ్రీధర్ బాబు డాక్టర్ కుసుమ డాక్టర్ మాధవి మరియు నర్సులు పాల్గొనడం జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ ప్రభుత్వ ఆసుపత్రి,లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ డాక్టర్ సుంకన్న యాదవ్ , లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్* సలీంద్ర . శ్రీనివాసులు యాదవ్ లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ హరున్ లయన్స్ క్లబ్ సెక్రెటరీ, నీలం ప్రభాకర్ యాదవ్ లయన్స్ క్లబ్ ట్రెజరర్ రాజ్ కుమార్, హంపయ్య శ్రీనివాసులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page