2023 నూతన సంవత్సరం తిన్సప్ క్యాలెండర్ ని విడుదల చేసిన టీడీపీ

Spread the love


TDP released 2023 New Year Thinsup Calendar

2023 నూతన సంవత్సరం తిన్సప్ క్యాలెండర్ ని విడుదల చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగృహం హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న ఆధ్వర్యంలో తిన్సప్ 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ ని ఆవిష్కరించిన తిన్సప్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న .

ఈకార్యక్రమంలో తిన్సప్ నంద్యాల పార్లమెంట్ నాయకులు దినేష్ కార్తిక్, తిన్సప్ కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్ , పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శాంత రాజు, టీడీపీ బి.సి. సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాదవ్ , అజయ్ ,అఖిల్ మరియు తిన్సప్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.తిన్సప్ నాయకులకు టీడీపీ నాయకులకు ,కార్యకర్తలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల సమస్యల పై తిన్సప్ నాయకులు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page