ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కి అరుదైన గౌరవం

Spread the love

Government Whip & Chennur MLA Balka Suman a rare honour

ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కి అరుదైన గౌరవం.

“కేసీఆర్ పౌష్టికాహార కిట్ పథకం” ప్రారంభోత్సవం.

కొమురంభీం – ఆసిఫాబాద్ జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించడంతోపాటు మరియు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న నూతన పథకం

“కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” (KCR NUTRITION KIT) పథకాన్ని రేపు, తేదీ 21.12.22, ఉదయం 11 గంటలకు కొమురంభీం – ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Related Posts

You cannot copy content of this page