చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లాతంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో మొదట మోటార్ సైకిల్ ను ఢీ కొట్టగానే ఇద్దరు చనిపోయారు. కారు తప్పించుకొనే ప్రయత్నం లో ఎదురుగా వస్తున్న లారిని ఢీ కొట్టటం తో కారు…

రాజీవ్ గృహకల్ప పరిధిలో శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట పూజా

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా రాజీవ్ గృహకల్ప పరిధిలో శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 31,33వ డివిజన్ అధ్యక్షులు బిక్షపతి,…

ఏకే భవన్ వద్ద 24 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి…

32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్

32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ డా.చామకూర భద్రా రెడ్డి తో కలిసి పాల్గొన్న మేయర్ శ్రీమతి…

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దిశ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అహ్మదునిస..

ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె నైజం. తాజాగా కృష్ణలంక…

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ‘ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాద’ కేసు

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ‘ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాద’ కేసులో ఆదివారం మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిజామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌వాహె ఉన్నారు. వీరిద్దరి నుంచి పశ్చిమ…

ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

అమరావతి:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి షర్మిల వెళతారు. రేపు…

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేము ప్రజల పక్షాన నిలబడతాము. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకొకండి మేము బోనస్…

నాగార్జునసాగర్ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ…

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత

హైదరాబాద్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే…

మేడ్చల్ నియోజకవర్గం, జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్నర్ మీటింగ్

మేడ్చల్ నియోజకవర్గం, జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్నర్ మీటింగ్ కు హాజరైన పి.సి.సి అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి .. సాక్షిత : కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ తోటకూర వజ్రెష్ యాదవ్ , మాజీ ఎం.ఎల్.ఎ…

నిజాంపేట్ గాయత్రి టవర్స్ వద్ద *భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయం,

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్ధి కేపీ వివేకానంద గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో…

అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ హైదరాబాద్ మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్…

మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని, ఘన నివాళి

మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని, ఘన నివాళి న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి…

ప్రధాన కేంద్రాల వద్ద సూచికలు, వేగ నిరోధకాలు ఏర్పాట్లకు చర్యలు

ప్రధాన కేంద్రాల వద్ద సూచికలు, వేగ నిరోధకాలు ఏర్పాట్లకు చర్యలు నగర వ్యాప్తంగా పాఠశాలలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు తదితర గుర్తించిన ప్రధాన కేంద్రాల వద్ద సూచికలు, వేగ నిరోధకాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికా విభాగం…

వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో…

నిజాంపేట్ బస్టాప్ హనుమాన్ టెంపుల్ వద్ద అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ బస్టాప్ హనుమాన్ టెంపుల్ వద్ద అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో స్వామి వారిని దర్శించి…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్…

130 డివిజన్ హమీద్ బస్తీ మరియు ముత్యాల బస్తిలలో గణేష్ మండపాల వద్ద అన్నదాన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ HAL కాలనీ, శ్రీరామ్ నగర్ -బి, 129 డివిజన్ మార్కండేయ నగర్, 130 డివిజన్ హమీద్ బస్తీ మరియు ముత్యాల బస్తిలలో గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు వద్ద పార్కు లో నూతనంగా ఏర్పాటు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు వద్ద పార్కు లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు (వీధి దీపాలను) స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన ప్రభుత్వ విప్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్ ను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం…

సంగం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం

నెల్లూరుజిల్లా సంగం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం సంగం మండలం పెరమన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… జొన్నవాడ నుండి ఆత్మకూరుకి వెళ్తున్న బైకు ఆత్మకూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొన్నట్లు సమాచారం… ఈ…

మేడపి వద్ద యాక్సిడెంట్లో మృతి చెందిన మహిళ

త్రిపురాంతకం మండలం మేడపి వద్ద యాక్సిడెంట్లో మృతి చెందిన మహిళ. మార్కాపురానికి చెందిన మహిళగా త్రిపురాంతకం పోలీసుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ మహిళ సమాచారం ఎవరికైనా తెలిసినచో త్రిపురాంతకం పోలీసులకు తెలియజేయగలరు..

అడ్డు రోడ్డు వద్ద బైకు ను ఢీకొట్టిన టిప్పర్

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, నందిగామ అడ్డు రోడ్డు వద్ద బైకు ను ఢీకొట్టిన టిప్పర్ ఒకరికి కాలు ప్యాచర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు పూర్తి వివరాలు తేయాల్సి ఉంది.

నేషనల్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఏలూరుకలపర్రు నేషనల్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాదు నుండి కాకినాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో ప్రమాదం బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, బస్సు డ్రైవర్ ను క్యాబిన్…

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్ష లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్ ను బాలానగర్ డీసీపీ శ్రీనివాస రావు , అడిషనల్ డీసీపీ సత్యనారాయణ , ఏసీపీ శివ భాస్కర్ , సీఐ వెంకటేష్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE