సంగం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం

Spread the love

నెల్లూరుజిల్లా

సంగం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం

సంగం మండలం పెరమన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది…

జొన్నవాడ నుండి ఆత్మకూరుకి వెళ్తున్న బైకు ఆత్మకూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొన్నట్లు సమాచారం…

ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి…

గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు…

పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Related Posts

You cannot copy content of this page