విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దిశ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అహ్మదునిస..

Spread the love

ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె నైజం.

తాజాగా కృష్ణలంక దిశ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ మాట్లాడుతూ విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా పరివేక్షణలో దిశ స్టేషన్ కు వచ్చే ప్రతి మహిళలకు చట్ట ప్రకారం న్యాయం చేసి వారికి అండగా నిలుస్తానని ఈ సందర్భంగా ఎండీ అహ్మదునిసా తెలిపారు.

Related Posts

You cannot copy content of this page