మిర్యాలగూడ నియోజకవర్గంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యాటన

మిర్యాలగూడ నియోజకవర్గంలో R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యాటనలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR తో కలిసి మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ జిఎల్ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా మేయర్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.కాలనీ సంక్షేమానికి ఎల్లపుడూ…

నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎస్పి

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో M.C.కేశవ రావు,కనకం బాబు పాల్గొన్నారు.

టీడీపీ వాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు అని మళ్ళీ వైసీపీ లో చేరిన ఎల్లారెడ్డి రొశిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డి వెంకట రెడ్డి

పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు

సంగారెడ్డి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో ఆయన మైనింగ్ చేసేందుకు భూమిని తీసుకున్నారు. పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని…

నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి

నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదం: నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌:-బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేత నిరంజన్‌ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ చైర్మన్ ఆగం రాజు ముదిరాజ్ ,మరియు స్థానిక డివిజన్ అనుబంధ కమిటీల సభ్యులు,నాయకులు.ఈ సందర్భంగా వచ్చే నెల 15న కౌసల్య కాలనీ…

కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏపి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆశించిన జితేందర్.. డికె.అరుణకు మహబూబ్ నగర్ ఎంపి టికెట్ కేటాయించిన బిజెపి..దీంతో అసంతృప్తితో ఉన్న జితేందర్.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్.. ఢిల్లీ వెళ్లి మల్లిఖార్జున ఖర్గే…

2019 ఎలెక్షన్లో జగమోహన్ రెడ్డి గెలించింది కేవలం 25 లక్షల ఓట్లతోనే

యువత లో 75నుంచి 80శాతం చైతన్య వంతులు అయితే కనుక మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు పాలన వచ్చే అవకాశం లేదు కాబట్టి యువతకు ఎవరు పూలబాట వేస్తారో తెలుసుకోవాలి.. పేమ్మసాని చంద్రశేఖర్గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలుమంత్రులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు *సాక్షిత * : భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా భద్రాద్రి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,1వ డివిజన్ కార్పొరేటర్…

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్…

రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడి గా చింపుల సత్యనారాయణ రెడ్డి

సాక్షిత చేవెళ్ల: రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డికి స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు…

తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులు

: తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులునియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలేరు నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాలను తెలంగాణ రెవెన్యూ, గృహ…

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి .

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టి‌పి‌సి‌సి…

వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

సాక్షిత*వరంగల్ జిల్లా :వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు నిర్మిం చిన పురాతన…

*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం

*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వ దినం అతి పవిత్ర దినమని,శివుడికి అత్యంత…

బంజారాహిల్స్ లో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో రెసిడెన్షియల్…

కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: చేవెళ్ల గడ్డపై బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గండు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి చేవెళ్ల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE