నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎస్పి

Spread the love

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో M.C.కేశవ రావు,కనకం బాబు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page