మిర్యాలగూడ నియోజకవర్గంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యాటన

Spread the love

మిర్యాలగూడ నియోజకవర్గంలో R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యాటనలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR తో కలిసి మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , తెలంగాణ ప్రదేష్ కాంగ్రేస్ సేవదళ్ సూర్యపేట్ జిల్లా మహిళా అద్యక్షురాలు కేతిరెడ్డి శకుంతల రెడ్డి. మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page