పంట రుణాల వివరాలు ఇవ్వండి

బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కారురుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయంక్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేకోవర్ చేసేలా ప్రణాళిక హైదరాబాద్, : పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట…

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 అదనంగా ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు విషయం : కరువు నెలకొన్న గ్రామాల్లో పంట…

ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ

దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ పంట పొలాలను పరిశీలించిన జిల్లాబీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మిచౌంగు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించే నిమిత్తం భారతీయ జనతా పార్టీ…

పాలమూరులో పంట పండుతుంది

నెర్రలు పడ్డ నేల నుండి.నేల కనపడనంత పచ్చదనం.. నేడు వనపర్తి జిల్లా పర్యటనలో..జల వనరుల కళ కళ.. పచ్చని తివాచీల పంట పొలాలను చూసి ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములు

గత వారం రోజులుగా ఎడతెరిపిగా కురిసిన వర్షాల కారణంగా మంథని నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన ఓడేడు, అడవి శ్రీరాంపూర్,గోపాలపురం, చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములను సందర్శించి…

రైతులకు వారి పంట చేనుల్లో పండ్ల మొక్కలు పెపంకం పై అవగాహన సదస్సు

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌట్ విప్ డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకుకోటపల్లి మండలం కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీపీ శ్రీమతి మంత్రి సురేఖ ఎంపీడీఓ…

పంట మార్పిడి చేసి లాభదాయక పంటలు సాగు చేయాలి – నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ…

వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇండ్లను, పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే భగత్

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) గుర్రంపోడు మండలం లోని కొప్పోల్, బొల్లారం గ్రామాలలో కూలిపోయిన ఇండ్లనుఅధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూకొప్పోల్ మరియు బొల్లారం గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన 3600…

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.…

పంట నష్టం ఫై డేటా నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

పంట నష్టం ఫై డేటా నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పంట నష్టం ఫై డేటా నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ వ్యవసాయ…

పంట నష్టానికి వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి

నేనున్నానని రైతులకు మొన్న జరిగినా అకాల వర్షం పడి పంట నష్టానికి వెంటనే స్పందించిన మన ప్రభుత్వ విప్ యువ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట పట్టణంలో ఇల్లంతకుంట మండలంలో బోగంపడ్ మొన్న జరిగిన అకాల వర్షం తో పంట…

హెలీ ప్యాడ్, పంట నష్టాలను మరోసారి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు

హెలీ ప్యాడ్, పంట నష్టాలను మరోసారి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు సాక్షిత : కెసిఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రిఅకాల వర్షాల కారణంగా ఏర్పడ్డ పంట నష్టాలను పరిశీలించడానికి సీఎం కెసిఆర్…

పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల…

వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాం:ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాం:ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి హైద‌రాబాద్: ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌ని రాష్ట్ర రైతు స‌మ‌న్వ‌య సమితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ఎల్పీ లో…

మాండూస్ తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

Crop fields submerged due to Typhoon Mandus. Officials acting negligently మాండూస్ తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు. ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, పాకల గ్రామంలో మాండూస్ తుఫాను…

రైతుల పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి

Electricity transformer should be installed in farmers’ crop fields రైతుల పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో…

వర్షాలకు దెబ్బతిన్న పంట పరిశీలించిన మంత్రి

చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింతేనపాడు గ్రామం,నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని ,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ,వీరి వెంట వ్యవసాయ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE