హెలీ ప్యాడ్, పంట నష్టాలను మరోసారి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు

Spread the love

హెలీ ప్యాడ్, పంట నష్టాలను మరోసారి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు


సాక్షిత : కెసిఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి
అకాల వర్షాల కారణంగా ఏర్పడ్డ పంట నష్టాలను పరిశీలించడానికి సీఎం కెసిఆర్ వస్తున్న మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, పెద్ద వంగర మండలంలోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను మంత్రి మరోసారి పరిశీలించారు.
అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలాలను, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page