దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ

Spread the love

దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ

పంట పొలాలను పరిశీలించిన జిల్లాబీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి,

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మిచౌంగు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించే నిమిత్తం భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పంటలను సందర్శించడం జరిగింది.

Whatsapp Image 2023 12 09 At 12.34.18 Pm

Related Posts

You cannot copy content of this page