అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు

ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయం పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు…

నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము…

బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీశ్‌రావు

అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శాసనసభ పని దినాలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు, అది కూడా…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…

అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu On Quit From Politics టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తూనే.. అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళదామని.. ఒకవే ప్రజలు తిరస్కరిస్తే తన నిర్ణయం…

బీజేపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో…

ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మ

ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు..వీరి స్వస్థలం బద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజాశ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్…

సర్పంచ్ నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2009-14 వరకు సర్పంచిగా పనిచేశారు.…

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయంలో…

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..

ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటన… ఈ నెల 24 న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు.…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, తనను పక్కనబెట్టి స్వామిదాస్ను ఇన్ఛార్జ్ చేయడంపై…

సీత‌మ్మ‌కు రాజ‌న్న‌సిరిసిల్ల నుంచి బంగారు చీర‌…. మురిసిన మోదీ

సిరిసిల్ల:-అయోధ్య బాల‌రాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్యక్ర‌మానికి కానుక‌లు త‌ర‌లివ‌స్తున్నాయి. ఇప్ప‌టికే తిరుమ‌ల‌తిరుప‌తి దేవ‌స్థానం నుంచి ల‌క్ష ల‌డ్డూలను అయోధ్య‌కు పంపించారు. అలాగే ప‌లు చోట్ల నుంచి కూడా కానుక‌లను అంద‌జేశారు. తాజాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో సీతమ్మకు కానుకగా అందించేందుకు బంగారు చీర‌ను…

విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్ష

విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగనున్న శ్రీనివాస్…

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి

ఢిల్లీ: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం : సుజనా విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం : సుజనా పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది…

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను కులమతాల ఆధారంగా విడగొడుతున్న బి‌జే‌పి వైఖరిని ఎండగడుతూ దేశ…

తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ…

వాతావరణంలోని మార్పులతో సోకే మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడి చల్లని దైవం మైసమ్మ తల్లి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

దుందిగల్ మున్సిపాలిటీ పరిధి దుందిగల్ లో వీర మల్లు కుమ్మరి సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మిద్దె మైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

ప్రత్యేక విమానంలో కడప నుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకున్న వైకాపా అధ్యక్షురాలు షర్మిల

భర్త బ్రదర్ అనిల్ , కుమారుడు వైఎస్ రాజారెడ్డి,కుటుంబ సభ్యులతో సహా వచ్చిన షర్మిల కాసేపట్లో తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి రానున్న ఆయన సోదరి షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్…

ఉప్పల్ నుంచి ఘట్కేసర్ యాదాద్రి వరకు మెట్రో రైలును పొడిగించాలి- వైయస్సార్

ఘట్కేసర్ మండల ఎంపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ హైదరాబాద్ ఈస్ట్ గా పిలవబడే ఉప్పల్,బోడుప్పల్, పీర్జాదిగూడ, చెంగిచెర్ల, చర్లపల్లి,నారపల్లి,పోచారం, ఘట్కేసర్ ప్రాంతాలు…

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి…

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేస్తూ ,శాలవతో సత్కరిస్తూ అభినందనలు…

కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్క

ఎవరీ బర్రెలక్క.. రాష్ట్రంమంతటా ఒకటే చర్చ! కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్కనిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ దాఖలుబెదిరింపులకు బయపడేది లేదంటున్న వైనంప్రాణం పోయినా పోరాటం ఆపబోనని శిరీష వెల్లడి సోషల్ మీడియాలో బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నె శిరీష (26) అసెంబ్లీ…

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లింగ్…

అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని

పల్నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఈ అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని వినుకొండ పట్టణంలోని నాయకుల ఆధ్వర్యంలో రంగనాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE