అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని

Spread the love

పల్నాడు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఈ అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని వినుకొండ పట్టణంలోని నాయకుల ఆధ్వర్యంలో రంగనాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ ఆంజనేయులు , మరియు నాయకులు కార్యకర్తలు

Related Posts

You cannot copy content of this page