జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్*2019 లో జనసేన తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాస్

జగన్ యాక్టర్ కాదు రియల్ ఫైటర్ – మంత్రి బొత్స

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్‌పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…

14వతేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు-మాజీ మంత్రి పేర్ని నాని

గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని ప్రెస్ మీట్ *సీఎం జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలియజేసిన పేర్ని నాని. పేర్ని నాని కామెంట్స్ *ఉదయం 9గంటలకు రోడ్ షోగా సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరుతారు. *నియోజకవర్గంలోని జొన్నపాడులో…

జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ తేదీ ఖరారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తారు. ఎన్నికల సంఘం ఈ నెల 18వ తేదీన నామినేషన్ కి నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదట జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ 22వ తేదీన…

జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న…

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ దాఖలు చేసుకోటానికి వీలు…

నందిగామలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … అల్లాహ్ దీవెనలతో నందిగామ నియోజకవర్గ ప్రజలకు… ముస్లిం సోదరులకు సకల శుభాలు కలగాలి… ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు…

10 రోజులు, 1000 కిలోమీటర్లు.. ఏపీలో దుమ్మురేపుతున్న జగన్ బస్సు యాత్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకొని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా…

ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

మైదుకూరు: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్‌ (YS Jagan) వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు.. వైఎస్‌ పాలనతో…

Karumuri Nageswara Rao: సీఎం జగన్‌ అనుకున్నవన్నీ చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా.. రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో…

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు.. తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో…

జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు బీజేపీ బానిస – వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. గోద్రాలో దాడి జరిగినప్పుడు జగన్ మాట్లాడలేదని… బీజేపీకి బానిసగా ఉన్న జగన్.. బీజేపీని అంటే గిట్టని వైఎస్ఆర్ వారసుడు…

అధికారంలోకి రాగానే ‘వాలంటీర్‌ ’ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం కోసం జగన్ ని ఎలాగైనా ఓడించాలని కూటమి.. పేదల ప్రజల అభ్యున్నతికి పట్టం కట్టాలంటే మరోసారి ఛాన్స్ ఇవ్వమని అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…

టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇస్తే తప్పేంటి బాబూ?: సీఎం జగన్‌

తిరుపతి : చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్‌ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి…

అవ్వా.! పెన్షన్ వచ్చిందా? ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్..

జగన్ బస్సుయాత్రకు తిరుపతి జిల్లాలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఏర్పేడు దగ్గర పెన్షనర్లు ఎదురుపడటంతో వాళ్లతో ముచ్చటించిన జగన్.. పెన్షన్‌పై ఆరా తీశారు.…

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరగాలి: సుప్రీం

సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, CM అన్న…

సోమవారం సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సుయాత్ర షెడ్యూల్

చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు…

మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల పవన్ పై…

ఇడుపులపాయ నుండే వైఎస్ జగన్ బస్సుయాత్ర

రూట్ మ్యాప్ పై సాయంత్రం వైసీపి నేతల మీడియా సమావేశం 27 నుండి బస్సుయాత్ర ప్రారంభం మొదట ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ని సందర్శించనున్న జగన్ అనంతరం ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ జగన్ బస్సుయాత్రపై వైసీపి…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి. విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్‌ ఇంచార్జిగా పనిచేసిన…

పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ

తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి పార్టీలను ఎదుర్కొనే కార్యచరణ,…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

విజయవాడ:-సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు.. అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో…

నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ – ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో నాలుగో విడత వైయస్సార్ చేయూత నగదు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జి మురుగుడు లావణ్య , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ…

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా పప్పు ధాన్యాల సేకరణకు అనుమతి ఇచ్చింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా తాజాగా మినుము,…

బాపట్లకు సీఎం జగన్

బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE