జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు

Spread the love

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు.. అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. పార్టీ జెండాను ఎగురవేసి.. 14 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

అనంతరం మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి.. వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. సుపరిపా­లన అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ అంటే ప్రజలకు ఆకాశమంత నమ్మకం.. విశ్వసనీయత అనే పదానికి నిలువెత్తు రూపం వైయస్ జగన్ మోహన్ రెడ్డి .

రాజకీయ­పార్టీ చరిత్రలో ఏపార్టీ ఎదుర్కో­నన్ని సవాళ్లు, ఆటుపోట్లు, దాడులకు ఎదు­ర్కొని నిలబడి.. ప్రజల ఆశీస్సులతో 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టించిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను రాజ్యాధికారంలో భాగం చేసి.. అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపి.. అన్నదాతలకు అండగా.. శ్రమజీవులకు తోడుగా.. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందజేసి.. పేదల, సామాన్యుల పక్షాన నిలిచింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ..

ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,‌ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,‌ తదితరులు పాల్గొన్నారు ..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page