అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

Spread the love

వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన

మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్‌ షో

వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన

4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ పర్యటన

Related Posts

You cannot copy content of this page