రైతులు, యువత ఉద్యోగాలకై మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్

రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో…

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారులను కోల్కత్తాలో అరెస్ట్ చేసిన సిబ్బంది

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో…

కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కాకుండానే విమర్శలు…కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట నగరంలోని హరీశ్ పాల్గొని ప్రసంగించారు. “10 ఏళ్లు పాలించాం..…

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం…

చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలను దాహార్తిని తీర్చడం దేవునికి సేవ చేసిన దానితో సమానం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లోని ఠాగూర్ స్కూల్ వద్ద బండారి ఉమారాణి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు…

సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేష్

సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్లను దగ్ధం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దస్తావేజులు తగులబెడితే పాపం మాసిపోతుందా? అని అడిగారు. నేర పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడీనే క్రైం బ్రాంచ్‌గా మార్చిన ఘనత జగన్‌…

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని ,స్థానిక కార్పొరేటర్ గేదెల రమేష్ ,చంద్రగిరి ధీరజ్…

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 1 కోటి 93 లక్షల విలువ

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 1 కోటి 93 లక్షల విలువ గల 1379 కేజీల అక్రమ గంజాయిని దగ్దం చేసిన జిల్లా యస్.పి చందనా దీప్తి IPS*–గంజాయి అక్రమ రవాణ చేస్తే…

జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు

జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే కొడాలి నాని -బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని…. ఆయన చిత్రపటానికి ఘన…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ విడుదల చేసిన పత్రికా ప్రకటన.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసే క్రమంలో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలు.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్, బెల్గాం శాసనసభ్యులు అభయ్ పటేల్ ,…

అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది.. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి…

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…

హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన వేంపల్లి పోలీసులు..

ఈనెల 24వ తేదీ నాగేంద్ర అనే వ్యక్తిని శివ, నర్సింహులు, శ్రీనివాసులు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కామెంట్ చేస్తున్నారనే కారణంగా.. కత్తితో దాడి చేసినట్లు వెల్లడించిన సీఐ చాంద్ బాషా చికిత్స పొందుతూ నరసింహులు అనే వ్యక్తి ఈ నెల 26వ…

కారేపల్లి క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్‌ బయలుదేరారు.…

వాహనాల తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి ప్లయింగ్ స్క్వాడ్ తోపాటు పోలీసు అధికారులు కూడా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు అందులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ తాడేపల్లి పరిదిలో గల చెక్ పోస్ట్ మార్గంలో రాకపోకలుసాగించే వాహనాలను తాడేపల్లి పోలీస్…

రాయపట్నం చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శ్రీ వినోద్ కుమార్

జగిత్యాల జిల్లా// కొడిమ్యాల దొంగలమర్రి – ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శ్రీ వినోద్ కుమార్ … ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. జిల్లాలో ఏర్పాటు…

పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.

సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూలు లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి మూడవ…

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనే అని…

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి, పెద్దతాండ, మద్దులపల్లి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లలు ఎంతమంది ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో స్టోర్స్ ను తనిఖీ చేసి, సామాగ్రి నిలువను…

CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ , కాట శ్రీనివాస్ గౌడ్ *

బీహెచ్ఈఎల్ సర్కిల్ హెచ్.పి పెట్రోల్ బంక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్ ను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌..

పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…

పర్వతగిరి మండలంలో పలు రోడ్లు లను శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి నుంచి సోమారం రోడ్ 1 కోటి 80 లక్షలు రూపాయల వ్యయంతో సి.సి రోడ్ల పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి అనంతరం మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామంలో 3 లక్షల…

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…

16 వ వార్డులో 10 లక్షల రూపాయల తో CC రోడ్డుCC డ్రైన్ శంకుస్థాపన చేసిన

మహబూబాబాద్ MLA నీయులు డా.భూక్య మురళి నాయక్ మున్సిపాలిటీ చేర్మెన్ డా..పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సీపీఎం మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య కౌన్సిలర్ బానోతు పద్మ సీతారాం నాయక్ మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండు నుండి…

ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ ఇవే..రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా…

రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని 40 ఫీట్స్ రోడ్డులో డ్రైనేజీ సమస్యగా ఉందని కాలనీ ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో పాదయాత్ర చేసి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE