బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

ముఖ్యమంత్రి పై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి.

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా…

ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే,, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజులు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు, దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ…

రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…

AP High Court : ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై శుక్రవారం…

రైతులు, యువత ఉద్యోగాలకై మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్

రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో…

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారులను కోల్కత్తాలో అరెస్ట్ చేసిన సిబ్బంది

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో…

కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కాకుండానే విమర్శలు…కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట నగరంలోని హరీశ్ పాల్గొని ప్రసంగించారు. “10 ఏళ్లు పాలించాం..…

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం…

You cannot copy content of this page