రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు.

Related Posts

You cannot copy content of this page